సీబీఎస్‌ఈ టెన్త్, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు డేట్ షీట్‌లను విడుదల చేసింది. జులై 15 నుంచి 22 వరకు పదో తరగతి పరీక్షలు, జులై 15న 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లతో తొలిరోజు ప్రారంభమయ్యే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 22వ తేదీతో ముగుస్తాయి. ఆయా తేదీల్లో ఉదయం 10.30గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు, కొన్ని సబ్జెక్టులకైతే మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి.
సీబీఎస్‌ఈ 10, 12 సప్లిమెంటరీ పరీక్షల డేట్‌షీట్‌లు విడుదల
June 27, 2025
0
Tags