లండన్ టూర్ కు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ క్రికెట్ టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది. లండన్ తో టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఈ టీమ్ వెళ్లబోతోంది. వన్డే మ్యాచ్ ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్, స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్ (వికెట్ కీపర్) యస్తికా భాటియా (వికెట్ కీపర్), తేజల్ హసబ్ నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు. టీ20 జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్, స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్ (వికెట్ కీపర్) యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు.
ఇంగ్లండ్ టూర్ కి ఉమెన్స్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
May 15, 2025
0
Tags