ఢిల్లీపై పాక్ క్షిపణి ప్రయోగం ?

Telugu Lo Computer
0


నిన్న అర్థరాత్రి భారత్ లో పాకిస్తాన్ 26 చోట్ల డ్రోన్లతో దాడి చేసింది. ఈరోజు తెల్లవారు ఝామున కూడా దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించింది. అయితే వీటన్నింటినీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టింది. పాక్ విమానాలు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్ గగనతలంలోకి రావడమే కాకుండా ఢిల్లీపై క్షిపణిని ప్రయోగించిందని తెలుస్తోంది. ఫతాహ్-2 బాలిస్టిక్ క్షిపణిని ఢిల్లీకి పైకి ప్రయోగించిందని చెబుతున్నారు. అయితే దీనిని హర్యానాలోని సిర్సా దగ్గర భారత సైన్యం నేలకూల్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)