వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో రీపోస్టుమార్టం చేశారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య ఆరోపణలు చేయడంతో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్టుమార్టం చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు.
వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
March 08, 2025
0
Tags