రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రయివేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారింది !

Telugu Lo Computer
0


రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రయివేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రయివేటు ఆస్పత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై తాజాగా సుప్రీంలో విచారణ జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)