హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై పిల్లర్ నంబర్ 211 వద్ద కారులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి బయటకు దిగగానే కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 211 వద్ద కారులో మంటలు !
March 04, 2025
0
Tags