500 మంది భారతీయ ఖైదీలతో సహా మొత్తం 1200 మంది ఖైదీలను ఈద్ బహుమతిగా వారిని విడుదల చేయాలంటూ యుఏఈ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ చివరిలో 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించినట్లు నివేదికలు చెబుతున్నాయి. విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ఈద్ దృష్ట్యా యుఎఇ జైళ్లలో ఉన్న ఖైదీలకు జీవితాన్ని గడపడానికి రెండవ అవకాశం ఇస్తోంది. దీనిని ఫిబ్రవరి చివరిలో ప్రకటించారు. ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మొత్తం 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించిన వారిలో 500 మందికి పైగా భారతీయ పౌరులు ఉన్నారు. యుఎఇ ఆదేశాన్ని అనుసరించి, ఈ సంవత్సరం ఈ భారతీయులు తమ కుటుంబాలతో ఈద్ జరుపుకోగలుగుతారు. రంజాన్ మాసం ముగియబోతోంది. సౌదీ అరేబియాలో ఈద్ సెలవులు ప్రకటించారు.
యుఏఇలో 500 మంది భారతీయ ఖైదీలతో సహా 1200 మందికి క్షమాభిక్ష !
March 28, 2025
0
Tags