బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2025లో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. ఇది మరిచిపోలేని అనుభూతి అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హెచ్.జె.టి-36 యశస్ అనే అద్భుతమై జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోడం ఆనందంగా ఉంది.
యుద్ధ విమానాన్ని నడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
February 11, 2025
0
Tags