ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. తొమ్మిది నెలలు అయింది.. సూపర్ సిక్ ఎక్కడ? అంటూ నిలదీశారు. ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదని, అసెంబ్లీ కి రావాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని బహిష్కరించిన వైసీపీ !
February 24, 2025
0
Tags