తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రయివేట్ బస్సు టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టైరు పేలడంతో దగ్ధమైన బస్సు !
February 24, 2025
0