ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. జియోహాట్ స్టార్ ఓటీటీ సహా స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్ల ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మే 25న జరుగుతుంది.
ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను విడుదల
February 16, 2025
0
Tags