కుంభమేళలో ఒంటి నిండా భారీ విషసర్పాలతో హల్ చల్ చేస్తున్న అఘోరీ : వీడియో వైరల్ !

Telugu Lo Computer
0


కుంభమేళలో ఒక అఘోరీ ఒంటి నిండా విష సర్పాలతో హల్ చల్ చేస్తున్నాడు. అఘోరీ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆయన తలపై, ఒంటి నిండా అనేక విషసర్పాలు ఉన్నాయి. అఘోరీ మీద విషసర్పాలను చూసి అక్కడున్న వారంత దూరంగా జరిగిపోతున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో విచిత్రమైన అఘోరీలు, సాధు మహారాజ్ లు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఒండి నిండా విషసర్పాలతో ఉన్న ఈ అఘోరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా పాములు కాటేస్తే అతని పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)