భారీగా నష్టపోయిన హెచ్ సీఎల్ షేర్లు !

Telugu Lo Computer
0


హెచ్ సీఎల్ మూడోవ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. గత సెషన్ లో స్థిరపడిన రూ.1,975 నుంచి రూ.1,819 వరకు 8.52% మేర పతనమయ్యాయి. మూడోవ త్రైమాసికంలో రూ.4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం, కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)