ఢిల్లీలోని భారత మండపంలో జనవరి 14న వాతావరణ శాఖ150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం ‘అఖండ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ సెమినార్ కోసం పాకిస్థాన్-బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఆహ్వానాలు పంపారు. పాకిస్థాన్ హాజరవుతున్నట్లు వెల్లడించింది. కానీ బంగ్లాదేశ్ దానిని తిరస్కరించింది. బంగ్లాదేశ్ వాతావరణ విభాగం తాత్కాలిక డైరెక్టర్ మోమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారత వాతావరణ శాఖ తమను ఆహ్వానించిందని, అయితే తాము దానికి వెళ్లడం లేదని అన్నారు.
ఢిల్లీలో జనవరి 14న అఖండ భారత్ కార్యక్రమం
January 11, 2025
0
Tags