అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో ఈరోజు జెబ్రోనిక్స్ బడ్జెట్ సౌండ్ బార్ జూకెబార్ 1000పై 65% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల అతి చవక ధరకు అందుకోవచ్చు.
జెబ్రోనిక్స్ జూకె బార్ 1000 సౌండ్ బార్ పై 65% డిస్కౌంట్ ఆఫర్ !
January 15, 2025
0
Tags