స్వల్పంగా తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


రోజు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్‌ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్‌పై రూ. 250 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,600 ఉంది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం, శుక్రవారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి కిలో ధర రూ. 89,200 పలుకుతుంది. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,750 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 67,600 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,750, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,600 ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒకే విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 92,500 గా ఉంది. విజయవాడలో - 92,500, విశాఖపట్నంలో - 92500 పలుకుతోంది. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(24 క్యారెట్స్) ధర రూ. 73,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,750 గా ఉంది. వెండి ధర రూ. 89,100 గా ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో 24 క్యారెట్స్ 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 73,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 67,600 గా ఉంది. వెండి ధర రూ. 89,100 ఉంది. చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,850 పలుకుతోంది. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 67,700 ఉంది. వెండి ధర రూ. 92500 గా ఉంది. కోల్‌కతాలో మేలిమి బంగారం ధర రూ. 73,750 ఉండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 67,600 గా ఉంది. వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 73,750 ఉండగా.. 22 క్యారట్స్ బంగారం ధర రూ. 67,600 గా సేల్ అవుతోంది. ఇక సిల్వర్ ప్రైజ్ రూ. 88,500 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)