ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు దుండగులు. ఈరోజు  మధ్యాహ్నం ఢిల్లీలోని బురారి, సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమ్తతమయ్యారు. బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో బాంబు బెదిరింపులు వచ్చి ఆస్పత్రుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ డివైజ్ లు గానీ దొరకలేదన ఢిల్లీ నార్త్ డీసీపీ మనోజ్ మీను తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)