ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. వైఎస్ షర్మిలకు కడప లోక్‌సభ టికెట్ ఖరారైంది. కర్నూలు నుంచి రాంపులయ్య యాదవ్, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం బరిలోకి దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
April 02, 2024
0
Tags