సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్ సిబిఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) జాయింట్ డైరెక్టర్‌గా శనివారం నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు ఉంటారు. పవార్ కర్ణాటక కేడర్ 2003 ఐపిఎస్ అధికార్ల జాబితాకు చెందినవారు. కేబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ నియామకాన్ని అంగీకరించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది.
సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా ప్రవీణ్ మధుకర్ పవార్ నియామకం
November 04, 2023
0
Tags