స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ల డీల్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును 2024 ఫిబ్రవరి 01 నాటికి విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల మధ్య జరుగుతున్న మొదటి పెద్ద విలీనం ఇదే అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపడుతోంది. దీంతో వ్యాపార యూనిట్లకు క్రెడిట్ యాక్సెస్‌ను చేరువ చేసేందుకు ఈ విలీనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది.
మరో రెండు బ్యాంకులు వీలినం !
October 30, 2023
0
Tags