రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తమిళనాడు నేత, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తెలిపారు. కోవై స్థానం నుంచి బరిలోకి దిగి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్వాహకులతో సమావేశమైన కమల్ వివిధ అంశాలపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు పోటీ చేసిన వారంతా ఓడిపోవడం బాధాకరమన్నారు కమల్ హాసన్.
లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తీరుతా !
September 11, 2023
0
Tags