అజర్‌బైజాన్‌లోని బాకులో ప్రారంభమైన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ పోటీల్లో భారత పురుష షూటర్ల బృందం బ్రాంజ్ మెడల్ సాధించింది. సరబ్‌జ్యోత్ సింగ్ (578), శివ నర్వాల్ (579), అర్జున్ సింగ్ చీమా (577) పాయింట్లు సాధించారు. మొత్తం 1,734 పాయింట్లతో భారత బృందం బ్రాంజ్ పతకాన్ని సాధించారు. చైనా షూటింగ్ బృందం 1749 పాయింట్లతో గోల్డ్ పతకం, జర్మన్ షూటింగ్ బృందం 1743 స్కోరుతో సిల్వర్ పతకాన్ని చేజిక్కించుకున్నాయి.
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్యం !
August 17, 2023
0
Tags