ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

Telugu Lo Computer
0


అస్సాంలోని కరీంగంజ్‌ జిల్లా బజారిచర ప్రాంత క్రిస్టియన్‌ మిషనరీ ఆస్పత్రిలో ఓ మహిళ ముగ్గురు మగ బిడ్డలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.  శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేశారు. ఈమెకు ఇప్పటికే ఓ పాప ఉంది. నలుగురు శిశులు చక్కటి ఆరోగ్యంతో ఉండటం మరో విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)