శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Telugu Lo Computer
0


బెంగళూరు నుంచి వారణాసి వెళ్లే 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5 గంటల 10నిముషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ అయ్యింది. అయితే సాంకేతిక సమస్యల తలెత్తడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్‌ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)