దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ నుంచి తాజాగా 3,481 మంది కోలుకోగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 34,598కి చేరాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉందని వివరించింది.
కొత్తగా 1968 కరోనా కేసులు నమోదు !
October 04, 2022
0