తెలంగాణ లోని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు పత్తి రికార్డు ధర నమోదు అయ్యింది. గత వారం మొదట్లో క్వింటాల్ 10 వేల పైచిలుకు పలికిన పత్తి ఈరోజు అంతకుమించిన ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 10,210 రూపాయలు ధరల పలికిందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే పల్లికాయ 6800 రూ., మక్కలు 2376 రూ., పసుపు 6850 రూపాయలు ఉంది.
రికార్డు ధర పలికిన పత్తి !
March 14, 2022
0