లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న భగవంత్ మాన్

Telugu Lo Computer
0


పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా పత్రాన్ని అందచేయనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గం ఏర్పాటుపై పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు మార్చి 16న శాసనసభ తొలి సెషన్‌ను నిర్వహించే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)