తమిళనాడు లోని తిరుచ్చి జిల్లాలో చట్టానికి వ్యతిరేకంగా ఇంట్లో పెంచుకుంటూన్న 600 రామచిలుకల పిల్లల ను అటవీ శాఖ అధి కారులు స్వాధీనం చేసుకు న్నారు. కీళపుదూర్ గురువి కారన్ వీధిలోని ఓ ఇంట్లో పెద్ద గూడు ఏర్పాటుచేసి రామచిలుకలు, పిచ్చుకలు పెంచి విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అధికారులు ఆ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, 600 రామచిలుకలు, 100 అరుదైన పిచ్చుకలను స్వాధీనం చేసుకొని, ఇంటి యజమానిని విచారిస్తున్నారు.
600 రామచిలకలు స్వాధీనం
March 14, 2022
0