ప్రపంచ జనాభాలో మన దేశానిది రెండో స్థానం. బహుశా ఈ ఏడాది లేదా మరో ఏడాదిలో ప్రపంచ జనాభా లో అత్యధికంగా వున్న దేశంగా భారతదేశం అవతరించబోతోంది. చైనాలో 2020 నాటికి 140.21 కోట్ల జనాభాతో వుండగా భారతదేశ జనాభా 138 కోట్లను చేరుకుంది. జనాభా పెరుగుదలలో భారతదేశ గ్రాఫ్ పైపైకి వెళ్తుంటే చైనా గ్రాఫ్ కిందకు జారిపోతోంది. ఇదిలాగే సాగితే మరో ఏడాదిలోగా భారతదేశం చైనాను దాటేయడం ఖాయం. ఇప్పటికే చైనా జనాభాను పెంచుకునేందుకు అక్కడి పౌరులకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తోంది.
జనాభాలో చైనాను దాటేయనున్నభారత్ ?
January 20, 2022
0
Tags