* బలమైన సాంకేతిక సామర్థ్యం
* హెవీ ట్రాన్స్‌పోర్టు హెలికాప్టర్
* ఒకేసారి 36 మందిని మోసుకెళ్లగలదు.
* వీఐపీ చాపర్ కోసం ఉపయోగం
* పైలెట్లకు హిమాలయాలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో నడిపిన అనుభవం
* భారత ఆర్మీలో 150MI-17 హెలికాప్టర్‌లు ఉన్నాయి
* గంటకు 225- 250 కి. మీ వేగంతో ప్రయాణం
* 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం.
* గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోసుకెళ్లగలదు.
* ఎడారి వంటి అన్ని ప్రతికూల పరిస్థితులలో సమర్థంగా పని చేస్తుంది.