ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారంపై వివాదం కొనసాగుతుంటే తెలంగాణలో సినిమా టికెట్ల దర పెంపుకు అనుమతి ఇచ్చింది. సినీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు కు అనుమతి
December 24, 2021
0