యడ్యూరప్ప రాజీనామా

Telugu Lo Computer
0


కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తానేమీ బాధతో రాజీనామా చేయట్లేదన్న ఆయన తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండేళ్ల పాటు  ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశం ఇచ్చారని అన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)