పల్లెల్లో పొయ్యిలోని బూడిదతో అంట్లు తోముకుంటుంటారు. ఆధునిక కాలంలో అంట్లు తోముకోవడానికి సబ్బులు, లిక్విడ్ లు, పౌడర్లు రావడం, ఇళ్లలో గ్యాస్ పొయ్యిలు రావడంతో వీటి గిరాకీ పెరిగిపోయింది.
మళ్లీ బూడిద ప్రత్యక్షమైంది. వంట తరువాత బయట పారబోసే బూడిదను ఆధునిక ప్యాక్ లో నేచురల్, ఆర్గానిక్ పేరుతొ అర కేజీ రూ. 400 లకు అమ్ముతున్నారు. ఇంకా ఎన్ని చోద్యాలు చూడాల్సి వస్తుందో కదా!