దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్రత్యేక అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సర్వేను చేపట్టాలంటూ నిరంతర ఆదేశాలు ఇవ్వడం తమ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందంటూ వ్యాఖ్యానించింది.
ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు !
September 13, 2025
0
Tags