బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడి ఒడిశాలో తీరం దాటింది. దీని ప్రభావం గురువారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం తీరం దాటినా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బలైన గాలులు వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి.
ఒడిశాలో తీరం దాటిన అల్పపీడనం
August 28, 2025
0
Tags