ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజినీకి పలనాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జన సమీకరణ ఎక్కువ చేసి రూల్స్ బ్రేక్ చేశారని జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల రజనీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని విడుదల రజనీకి నోటీసులు జారీ అయ్యాయి.
మాజీ మంత్రి విడుదల రజినీకి నోటీసులు జారీ
July 19, 2025
0
Tags