నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారుల రాకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని విద్యాసంస్థల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచే 'తల్లికి వందనం' నిధులను జమచేయనుంది. తొలిరోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న బడులు
June 12, 2025
0
Tags