కర్ణాటకలో 'థగ్‌లైఫ్‌'ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

Telugu Lo Computer
0


మల్‌హాసన్‌ నటించిన 'థగ్‌ లైఫ్' సినిమా కర్ణాటకలోనూ విడుదల చేయాలని సుప్రీంకోర్టులో ఆదేశించింది. కన్నడ భాషపై కమల్‌ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేడు ఆదేశాలు జారీ చేసింది. కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)