జొమాటో లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు ?

Telugu Lo Computer
0


జొమాటో ప్లాట్ ఫాం నష్టాల్ని తగ్గించుకొనేందుకు కొత్తగా ఛార్జీల వసూలు చేయాలని భావిస్తోంది. దూరానికి బట్టి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజును ప్రారంభించింది. అంటే ఇకపై దూరంగా ఉన్న హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయి. కస్టమర్ లొకేషన్ నుంచి 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు వర్తిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)