తెలంగాణలో కరోనా కేసు నమోదు

Telugu Lo Computer
0


తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఒక డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)