కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Telugu Lo Computer
0


ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలం కంటే 8 రోజుల ముందే కేరళను తాకాయి. ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తుంటే, ఈసారి మే నెల చివరలోనే అక్కడికి చేరుకోవడం విశేషం. నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)