సచిన్ టెండుల్కర్‌ను కలిసిన బిల్‌గేట్స్‌ !

Telugu Lo Computer
0


భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి వడాపావ్ తిన్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీనికి పనిలోకి వెళ్లబోయే ముందు ఓ చిన్న స్నాక్‌ బ్రేక్‌ అని రాసుకొచ్చారు. వీడియోలో 'సర్వింగ్ వెరీసూన్‌' అని క్యాప్షన్‌ ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)