ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలకు రిటైర్మెంట్ వయస్సు పెంపు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు అలాగే కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)