బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు సజీవదహనం !

Telugu Lo Computer
0


మిళనాడు లోని ధర్మపురిలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు సజీవదహనం చెందారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసే లోపు ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు, మృతులను ఆస్పతికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు అందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)