పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం !

Telugu Lo Computer
0


ణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. పద్మశ్రీ అవార్డులు : జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్, హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్) హర్యానా, భీమ్ సింగ్ భవేష్ (సోషల్వర్క్) బీహార్, పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి, ఎల్.హంగ్థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్, బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్, షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్, నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్, హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్, జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్, విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర, వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక. 

Post a Comment

0Comments

Post a Comment (0)