తెలంగాణ ప్రభుత్వం చేసిన సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి వద్దని ఈ చట్టాన్ని పాటించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో తెలంగాణలో అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు రద్దయినట్టే భావించాలి.
తెలంగాణలో అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు బంద్ ?
January 25, 2025
0
Tags