ఫ్లిప్ కార్ట్ అర్బన్ టెర్రైన్ బోల్ట్ సైకిల్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీనిపై 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.20 వేలు విలువ చేసే ఈ సైకిల్ ను రూ. 6,832కే దక్కించుకోవచ్చు. ఈ సైకిల్ లుక్ పరంగా ఆకట్టుకుంటోంది. క్వాలిటీ స్టీల్ ఫ్రేమ్ తో రూపొందించబడింది. 15 ఏళ్లు పైబడిన వారికి ఈ సైకిల్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ తో వస్తుంది. అడ్జస్టబుల్ సీట్, మడ్ గార్డ్ ను కూడా అమర్చారు. డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది. డబుల్ వాల్ అల్లోయ్ రిమ్స్ తో వస్తుంది. లైట్ వెయిట్ స్టీల్ ఫ్రేమ్ అందించారు. ఇది సింగిల్ స్పీడ్ తో కూడిన నాన్ గేర్డ్ సైకిల్. అర్బన్ టెర్రైన్ బోల్ట్ UT5000S27.5 మౌంటెన్ బైక్ అనేది రైడింగ్ ఎక్సపీరియన్స్ కోసం అత్యుత్తమమైనది. ఇది అధిక నాణ్యత, చాలా బలమైన తేలికపాటి స్టీల్‌తో తయారు చేయబడింది. 27.5 అంగుళాల వీల్ సైజ్ తో వస్తుంది. అత్యుత్తమ డిస్క్ బ్రేక్‌లు అన్ని పరిస్థితులలోనూ రైడింగ్‌కు అనువైనవిగా ఉంటాయి. సైకిల్ 85% అసెంబుల్డ్ కండిషన్‌లో డెలివరీ చేస్తారు. ప్యాకేజింగ్‌లో అందించిన టూల్ కిట్‌తో మీరు సైకిల్‌ను సులభంగా అసెంబుల్ చేసుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ అర్బన్ టెర్రైన్ బోల్ట్ సైకిల్ పై ప్రత్యేక ఆఫర్ !
January 13, 2025
0
Tags