ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 20 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి యువతి తప్పించుకుని పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులైన దీపక్, సూరజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిపై సామూహిక అత్యాచారం!
January 13, 2025
0
Tags