రక్తం పలుచగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


గుండె జబ్బులు ఉన్న వారు రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు చాలా తంటాలు పడుతున్నారు. ఎందుకంటే రక్తం పలుచగా ఉంటేనే గుండెకు పంపింగ్ చాలా సులభం అవుతుంది. అందుకే రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. అందులో చాలా రకాలు ఉంటున్నాయి. ఒకసారి గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటివి వస్తే మాత్రం ఈ మెడిసిన్స్ జీవిత కాలం వాడాల్సిందే. అలా కాకూడదు అంటూ మాత్రం కచ్చితంగా లైఫ్ స్టైల్ ను చేంజ్ చేసుకోవాలి. ఒకసారి రక్తం చిక్కగా మారితే మాత్రం దాన్ని పలుచగా చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా ఎక్కువగా రా ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట ఎక్కువగా ఉడకని ఫుడ్ తీసుకోవాలి. ఒక మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉడికిన ఫుడ్ తింటే మంచిది. అంతే కాకుండా అందులో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా కూడా మోతాదు కంటే తక్కువ వేసుకుంటేనే మంచిది. బయట ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉండేవి అస్సలు తినొద్దు.

Post a Comment

0Comments

Post a Comment (0)