అమెరికాలోని మిషిగన్‌లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇంటి బయట పొడిచి చంపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సమంత వోల్ (40)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటన జరిగింది.
అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య !
October 22, 2023
0
Tags